Educational studies | education news today - eenadu

Educational studies | education news today - eenadu

Play all audios:


నాశనానికి మాల్‌వేర్‌.. రక్షణకు ఫైర్‌వాల్‌! నిత్యజీవితంలో అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్న, అందరికీ ఉపయోగపడుతున్న ముఖ్యమైన టెక్నాలజీల్లో సమాచార సాంకేతికత ఒకటి. ఇది ప్రజల మధ్య సమాచార మార్పిడిని


సులభతరం చేస్తూ, పని ప్రక్రియలను ఆటోమేట్‌ చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి, కొత్త వ్యాపార అవకాశాలు, ఉద్యోగాల సృష్టికి దోహదపడుతోంది.