Sukhibava traditional medicine


Sukhibava traditional medicine

Play all audios:


ఆస్థమాకూ ప్రథమ చికిత్స ఆస్థమాతో బాధపడేవారికి అది ఎప్పుడు ఉద్ధృతమవుతుందో తెలియదు. పుప్పొడులు, దమ్ము ధూళి, జంతువుల బొచ్చు, పొగ, చల్లటి గాలి, ఛాతీ ఇన్‌ఫెక్షన్ల వంటి కారకాలు ఏవైనా ఆస్థమాను


ప్రేరేపించొచ్చు. దీంతో ఉన్నట్టుండి ఆయాసం, మాట్లాడటంలో ఇబ్బంది, విడవకుండా దగ్గు, చర్మం రంగు మారటం.. ముఖ్యంగా పెదవులు, వేళ్ల చివర్లు నీలంగా మారటం వంటి లక్షణాలు మొదలవుతాయి. ఇలాంటి సమయంలో


పక్కనుండేవారికీ ఏం చేయాలో పాలుపోదు. తెగ గాబరా పడిపోతుంటారు. అయితే కాస్త నిబ్బరంగా ఉండటం, చేతనైన సాయం చేయటం ఎంతో మంచిది.