Hydra: అల్వాల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టిన హైడ్రా

Play all audios:

సికింద్రాబాద్: నగరంలోని అల్వాల్ పరిధి చినరాయుని చెరువులో ఆక్రమణల కూల్చివేతలను చేపట్టారు. అక్రమంగా నిర్మించిన భవనాలను హైడ్రా (Hydra) సిబ్బంది నేలమట్టం చేశారు. ఇటీవల ఇక్కడి ఎఫ్టీఎల్
పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టడంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో స్పందించిన అధికారులు గురువారం 3 భవన నిర్మాణాలను కూల్చివేశారు. నిర్మాణదారులు, హైడ్రా అధికారులకు మధ్య స్వల్ప
వాగ్వాదం చోటు చేసుకుంది. (Telangana News)