Harishrao | latest harishrao - eenadu

Harishrao | latest harishrao - eenadu

Play all audios:


అవయవమార్పిడి చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.కోటి జరిమానా మానవ అవయవ మార్పిడి చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇకపై కఠిన చర్యలు ఉంటాయని, వాణిజ్యపరంగా దాన్ని వినియోగించుకుంటే కోటి  జరిమానా, పదేళ్ల జైలుశిక్ష


విధించేలా మార్పులు చేశామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రకటించారు.