Hyderabad news | latest hyderabad news - eenadu


Hyderabad news | latest hyderabad news - eenadu

Play all audios:


ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్లండి! చైనా, తైవాన్‌, దక్షిణ కొరియా... ఐటీలో మనకు సాటి రానే రావు. కానీ ఎలక్ట్రానిక్స్‌, టెక్నాలజీ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల తయారీలో  నకన్నా ఎంతో ముందున్నాయి.


మన దగ్గరా తయారీ రంగం అభివృద్ధి చెందాలంటే తగిన ప్రోత్సాహం ఉండాలి.