Job notifications | latest job notifications - eenadu


Job notifications | latest job notifications - eenadu

Play all audios:


సెంట్రల్‌ పవర్‌ రిసెర్చ్‌లో చేరతారా? బెంగళూరులోని సెంట్రల్‌ పవర్‌ రిసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ (సీపీఆర్‌ఐ).. 44 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఎంపికైనవారిని


దేశవ్యాప్తంగా భోపాల్, హైదరాబాద్, నాగ్‌పుర్, నాసిక్, నోయిడా, కోల్‌కతా,  గువాహటి, రాయ్‌పుర్‌ యూనిట్లలో ఎక్కడైనా నియమించవచ్చు.