Rahul dravid | latest rahul dravid - eenadu

Play all audios:

సంజు, ద్రవిడ్ మధ్య విభేదాలు? IPL 2025: రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals) కెప్టెన్ సంజు శాంసన్, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని శిక్షణ బృందానికి మధ్య విభేదాలు ఉన్నట్లు కథనాలు
వినిపిస్తున్నాయి. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా డగౌట్ దృశ్యాలతో కూడిన ఓ వీడియా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.