Numerology: మీరు 9వ తేది పుట్టారా.. ఇదే మీ జాతకం

Numerology: మీరు 9వ తేది పుట్టారా.. ఇదే  మీ జాతకం

Play all audios:


9 వ తేదీన పుట్టిన వాళ్లకు స్పష్టమైన ఊహ, కళాత్మక సామర్థ్యాలను కలిగి ఉంటారు. వారు కళ, సంగీతం, రచన వంటి సృజనాత్మక కలిగిన వాటిలో రాణిస్తారు. వారు ప్రతిదానిలో అందం,టాలెంట్ ను చూస్తారు.