Gold: మీకు ఎక్కడైనా బంగారం దొరికిందా! అది మంచి సంకేతమేనా? దాన్ని ఉంచుకుంటే ఏమవుతుందో తెలుసా?

Play all audios:

.భారతీయుల జీవితంలో నుంచి బంగారం(Gold) వేరు చేసి చూడలేం. పెట్టుబడి, సెంటిమెంట్, హోదా, అలంకరణ ఇలా.. చాలా అంశాలతో గోల్డ్ ముడిపడి ఉంటుంది. శుభకార్యాల సమయాల్లో గోల్డ్ కొంటే మంచి జరుగుతుందని
నమ్ముతారు. ముఖ్యంగా సనాతన ధర్మంలో బంగారాన్ని ఒక పవిత్రమైన, విలువైన లోహంగా పరిగణిస్తారు. పసిడి సంపద, శ్రేయస్సు దేవత అయిన లక్ష్మీ దేవితో సంబంధం కలిగి ఉంటుందని విశ్వసిస్తారు.