Astrology: కాకులు, పావురాలు ఇంట్లోకి రావడం మంచిదేనా..? వాటి రాక దేనికి సంకేతం..?

Play all audios:

Astrology: కాకులు, పావురాలు ఇంట్లోకి రావడం మంచిదేనా..? వాటి రాక దేనికి సంకేతం..?Published by:Sridhar Reddytrending deskLast Updated:December 31, 2023 7:21 AM ISTAstrology: వాస్తు శాస్త్రంలో
పక్షి గూడును చాలా శుభప్రదమైనదిగా, అదృష్టం తెచ్చి పెట్టేదిగా పరిగణిస్తారు. అందుకే ఇంట్లో ఉన్న పక్షి గూడును నాశనం చేయకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.