Lpg cylinder: గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ శుభవార్త.. మీ అకౌంట్లోకి రూ. 2,500 పొందొచ్చు, ఈ తప్పు చేయొద్దు..

Play all audios:

కాగా నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.840గా ఉంది. మొత్తంగా చూస్తే.. గ్యాస్ కనెక్షన్లు 7,84,867 వరకు ఉన్నాయి. అంటే ఉచిత సిలిండర్ స్కీమ్ ద్వారా వీరిలో చాలా మందికి ఊరట
లభించనుంది. ఇక జిల్లాలో రేషన్‌కార్డులు 7,32,331 ఉన్నాయి.