Tirupati Trains: ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి ట్రైన్స్ రద్దు, లిస్ట్ ఇదే!

Play all audios:

Tirupati Trains: ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి ట్రైన్స్ రద్దు, లిస్ట్ ఇదే!Reported by:GT Hemanta Kumarnews18-teluguPublished by:Khalimastanvali KhalimastanvaliLast Updated:September 02, 2024
6:07 PM ISTతిరుపతి వెళ్లే వారికి ముఖ్యమైన అలర్ట్. పలు రైళ్లు రద్దు అయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.