Non veg: చికెన్ లివర్ మంచిదా?.. మటన్ లివర్ మంచిదా?.. ఏది తింటే డేంజరో తెలిస్తే షాక్ అవుతారు?

Play all audios:

మన దేశ ప్రజలు ఆహార ప్రియులు, రకరకాల ఫుడ్స్ టేస్ట్ చేస్తుంటారు. కొన్ని రాష్ట్రాలు శాకాహారాన్ని ఎక్కువగా తీసుకుంటే, మరికొన్ని మాంసాహారాన్ని ఎక్కువగా తింటాయి. కొన్ని రాష్ట్రాల్లో మాంసాహారులు ,
శాఖాహారులు సమాన సంఖ్యలో ఉన్నారు. చికెన్, మటన్, చేపలు, సీఫుడ్ ఇలా మొదలైన మాంసాహార ఆహారాలు ప్రజలు ఇష్టంగా తింటూ ఉంటారు.