ఫ్రిజ్‌లోని ఈ రహస్య బటన్‌ను ఎప్పుడైనా గమనించారా..!

Play all audios:

ఇక మీ ఫ్రిజ్ సరిగ్గా చల్లబడకపోతే, డయల్ నంబర్‌ను పెంచండి. అలాగే, ఫ్రీజర్ ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటే, డయల్ నంబర్‌ను తగ్గించండి. ప్రస్తుతం వాతావరణం చాలా చల్లగా లేదా చాలా వేడిగా లేదు, కాబట్టి
ఫ్రిజ్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంచడం మంచిది కాదు. కాబట్టి ఈ సమయంలో రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత సెట్టింగ్ మీడియం అంటే 4 లేదా 5 వద్ద ఉంచవచ్చు.