Bhuvneshwar kumar | latest bhuvneshwar kumar - eenadu

Bhuvneshwar kumar | latest bhuvneshwar kumar - eenadu

Play all audios:


రోహిత్‌, విరాట్‌కు మైదానంలో వీడ్కోలు ఏర్పాటు చేయాల్సింది: అనిల్‌ కుంబ్లే టీమ్‌ఇండియా.. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ క్రికెట్‌కు తమ రిటైర్‌మెంట్లను ప్రకటించి


విస్మయానికి గురి చేశారు. వీరికి మైదానంలో వీడ్కోలు ఏర్పాటు చేసి ఉండాల్సిందని మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే అన్నాడు.