Gardening | latest gardening - eenadu

Play all audios:

గార్డెన్ లేకపోయినా.. పచ్చదనం..! అలసిపోయినా, ఒత్తిడికి గురైనా.. కాసేపు పచ్చటి మొక్కల మధ్య సేదదీరితే ఆ హాయే వేరు! అందుకే ఎప్పుడైనా మూడ్ బాగోలేకపోతే.. ఇంటి ఆవరణలో ఏర్పాటుచేసుకున్న గార్డెన్‌లో
గడుపుతుంటాం. తద్వారా మనసు పునరుత్తేజితమవడంతో పాటు అలసట కూడా దూరమవుతుంది.