Jiohotstar | latest jiohotstar - eenadu

Play all audios:

నవ్వుతూ బతకడం నేర్పించిన టూరిస్ట్ ఫ్యామిలీ జీవితమంటే గొప్పగా బతకడం కాదు.. నలుగురితో నవ్వుతూ బతకడమని చెప్తుంటారు పెద్దలు. కానీ నేటి సమాజంలో డబ్బు, హోదా, పరపతి ధ్యాసలో పడి తోటి వాళ్లను
పలకరిస్తే ఎక్కడ వాళ్ల గొప్పతనం తగ్గిపోతుందోనని భావించే మనుషులే ఎక్కువ.