Rajasthan news | latest rajasthan news - eenadu

Play all audios:

CYBERCRIME: సైబర్ దొంగల కొత్త అడ్డా.. నుహ్ హరియాణాలోని నుహ్ జిల్లా.. సైబర్ నేరప్రపంచంలో మరో కొత్త అడ్డాగా మారుతోంది. రాజస్థాన్‌లోని భరత్పూర్, ఝార్ఖండ్‌లోని జామ్‌తారాలను తలదన్నే రీతిలో
సైబర్ మోసగాళ్లకు హబ్‌గా మారింది. ఇది భౌగోళికంగా హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల మధ్య ఉంది.