Ind vs sl: లక్ అంటే నీదే భయ్యా.. టీ20ల్లోనే చోటు కష్టమనుకుంటే ఇప్పుడు ఏకంగా నక్క తోక తొక్కావ్!

Play all audios:

జింబాబ్వే సిరీస్‌లో సత్తా చాటిన అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్ గన్స్‌ని పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా సంజూ సామ్సన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ,
సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్‌లు సెలక్షన్ విషయంలో రియాన్ పరాగ్ కంటే ముందున్నారు.