Secret of life: భూమిపై మళ్లీ పుట్టారా.. పునర్జన్మ గురించి చెప్పే సంకేతాలు ఇవే..!

Secret of life: భూమిపై మళ్లీ పుట్టారా.. పునర్జన్మ గురించి చెప్పే సంకేతాలు ఇవే..!

Play all audios:


Secret of life: భూమిపై మళ్లీ పుట్టారా.. పునర్జన్మ గురించి చెప్పే సంకేతాలు ఇవే..!Published by:gvj srikanthnews18-teluguLast Updated:June 22, 2024 5:25 PM ISTపునర్జన్మ ను చాలా మంది నమ్ముతారు.


ఆత్మను, పునర్జన్మను నమ్మేవారూ ఉన్నారు. అయితే మీరు పునర్జన్మ పొందారో లేదో సూచించే కొన్ని విషయాలు జీవితంలో జరుగుతాయంట. ఈ జన్మలో మీకు సంబంధం లేని జ్ఞాపకాలు గుర్తొస్తే, కలలో ఇలాంటివి


కనిపిస్తే... ఒక నిర్దిష్ట కాలం పాటు ఏదో ఒక వ్యక్తితో లేదా వ్యక్తితో ఊహించలేని సాన్నిహిత్యం ఉంటే.. అలాంటివి మీ ఆత్మ చాలాసార్లు పునర్జన్మ పొందిందనడానికి సంకేతం కావచ్చు.