Cannes film festival | latest cannes film festival - eenadu

Cannes film festival | latest cannes film festival - eenadu

Play all audios:


CANNES: కేన్స్‌ వేదికగా ఇరాన్‌లో మరణశిక్షణలు ఆపాలంటూ మోడల్‌ నిరసన  ఈ ఏడాది కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Cannes Film Festival) రాజకీయ వ్యాఖ్యలు, నిరసనలకు వేదికగా మారిపోయింది. కొద్దిరోజుల


క్రితం ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) దండయాత్రకు నిరసనగా ఓ మహిళ నిరసన తెలుపగా, తాజా ఇరాన్‌ (Iran) మోడల్‌ తమ దేశంలోని మరణశిక్షలపై నిరసన తెలిపారు.