Redmi నుండి మరో చవకైన ఫోన్.. దీని ఫీచర్లు సూపర్

Redmi నుండి మరో చవకైన ఫోన్.. దీని ఫీచర్లు సూపర్

Play all audios:


Published by: Last Updated:May 26, 2024 6:04 PM IST XIAOMI కంపెనీ REDMI A3X లాంచ్ చేసింది. ఈ  మొబైల్ కంపెనీ A సిరీస్ లో లేటెస్ట్ మోడల్. Xiaomi కంపెనీ Redmi A3x ఫోన్ లాంచ్ చేసింది. ఈ  మొబైల్


కంపెనీ A సిరీస్ లో లేటెస్ట్ మోడల్. ఈ ఫోన్ 3GB RAM,64GB స్టోరేజ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.71 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. Xiaomi Redmi A3x ఆండ్రాయిడ్ 14లో


పనిచేస్తుంది. పవర్ కోసం ఫోన్ 5000mAh బ్యాటరీతో అందించబడింది, ఇది 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది Unisoc T603 మొబైల్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది.డ్యూయల్ సిమ్ Redmi A3x Android 14 ఆధారంగా


పని చేస్తుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఇది 6.71 అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. Redmi A3x..ఆక్టా కోర్ Unisoc T603 చిప్‌సెట్‌తో అమర్చింది, ఇది


3GB RAMతో యాడ్ చేయబడింది.కెమెరా విషయానికొస్తే ఈ Redmi A3xలో 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరాను పొందుతారు. సెకండరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఫోన్‌లో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌లో వినియోగదారులకు


5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఇది వినియోగదారులకు గొప్ప వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. డ్యూయల్ సిమ్ Redmi A3x Android 14 ఆధారంగా పని చేస్తుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్,


గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఇది 6.71 అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. Redmi A3x..ఆక్టా కోర్ Unisoc T603 చిప్‌సెట్‌తో అమర్చింది, ఇది 3GB RAMతో యాడ్ చేయబడింది. కెమెరా


విషయానికొస్తే ఈ Redmi A3xలో 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరాను పొందుతారు. సెకండరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఫోన్‌లో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌లో వినియోగదారులకు 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా


ఇవ్వబడింది. ఇది వినియోగదారులకు గొప్ప వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. advertisement Redmi A3x 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది, దీనిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు


విస్తరించవచ్చు. బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 15W ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో బయోమెట్రిక్


ప్రమాణీకరణ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఫోన్ పరిమాణం 168.3×76.3×8.3mm,బరువు 199 గ్రాములు. advertisement ధర ఎంత? Redmi A3x ప్రస్తుతం పాకిస్తాన్‌లో ప్రారంభించబడింది. దీని ధర


  18,999 పాకీస్తానీ రూపాయలు ( మన కరెన్సీలో సుమారు రూ. 5,700) .ఈ స్మార్ట్‌ఫోన్ ఒకే 3GB+64GB RAM,స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌లు అరోరా గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్,


మూన్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్‌లలో Redmi A3xని కొనుగోలు చేయవచ్చు. త్వరలో కంపెనీ దీన్ని భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. Location : Hyderabad,Telangana First


Published : May 26, 2024 6:02 PM IST Read More