Miss world festival: ‘ఏషియా ఓసియానా’ ఫైనల్ టైటిల్ విజేత భారత్

Play all audios:

మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో రెండో రౌండ్ పూర్తయింది. ఈ రౌండ్‌లో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ధరించి సుందరీమణులు ర్యాంప్ వాక్ చేశారు. హైదరాబాద్: మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో రెండో
రౌండ్ పూర్తయింది. ఈ రౌండ్‌లో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ధరించి సుందరీమణులు ర్యాంప్ వాక్ చేశారు. డిజైనర్ల సృజనాత్మకత, పోటీదారుల ప్రదర్శన ఆధారంగా విజేతలను ఎంపిక చేయనున్నారు.
ఒక్కో కాంటినెంట్ నుంచి ఈ రౌండ్‌లో ఇద్దరిని క్వాలిఫై అయినట్లు మిస్ వరల్డ్ నిర్వాహకులు ప్రకటించారు. టాప్ మోడల్ ఫైనల్ టైటిళ్లను సొంతం చేసుకున్న దేశాలను వెల్లడించారు. ఏషియా ఓసియానా ఫైనల్
టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. * ఏషియా ఓసియానా టాప్ మోడల్ టైటిల్ సాధించిన న్యూజిలాండ్ * అమెరికన్ విభాగంలో టాప్ మోడల్ ఫైనల్ టైటిల్ సాధించిన మార్టేనిక * ఆఫ్రికన్ విభాగంలో టాప్ మోడల్ ఫైనల్
టైటిల్ సాధించిన నమీబియా * యూరప్ విభాగంలో టాప్ మోడల్ ఫైనల్ టైటిల్ సాధించిన ఐర్లాండ్ * ఏషియా ఓషియానా విభాగంలో టాప్ మోడల్ ఫైనల్ టైటిల్ సాధించిన ఇండియా